Back
drama
Om Crush On Me [Telugu]
Description
"సగం థాయి మరియు సగం జపానీస్ రక్తం కలిగిన ర్యోసు తన తప్పిపోయిన తల్లిని వెతకడానికి అయుత్తాయా నగరానికి వస్తాడు. అక్కడ, అతను ఓర్-సోయ్ అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెడుతాడు, కానీ మాయాజాలం చేయగల ఓ ప్రభువు ఆమెను తన దాసీ భార్యగా కొనుగోలు చేస్తాడు. ఆమెను దాస్యం నుండి విడుదల చేయాలని నిర్ణయించుకొని, ర్యోసు తన స్నేహితులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ తరువాత ఎం జరిగింది ఇది చూసి తెలుసుకోండి.
Resources By NXLY
Finally found a site that plays Hindi dub smooth and fast. Kudos!
Quality is amazing! Hindi dub episodes load super fast.